Vodka With Varma

  1. home
  2. Books
  3. Vodka With Varma

Vodka With Varma

3.66 103 15
Share:

దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ విలక్షణ ఆలోచనా సరళి, జీవన...

Also Available in:

  • Amazon
  • Audible
  • Barnes & Noble
  • AbeBooks
  • Kobo

More Details

దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ విలక్షణ ఆలోచనా సరళి, జీవన విధానం గురించి తెలుగు వారిలో ఆసక్తి పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఒక మిస్టరీగా, ఒక ఎనిగ్మాగా భావించే వ్యక్తి అంతరంగం లోకి, మస్తిష్కం లోకి తొంగి చూసే ప్రయత్నమే కాని ఇది వర్మ ని మానవా తీతునిగా ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం ఏ మాత్రం కాదు. ఈ " వోడ్కా విత్ వర్మ" ఆత్మ కథా కాదు, వర్మ కథా కాదు. ఒక మాటినీ ఐడల్ తో ఏర్పడిన సమీకరణాన్ని అక్షరబద్ధం చేసే యత్నం.

  • Format:
  • Pages: pages
  • Publication:
  • Publisher:
  • Edition:
  • Language:tel
  • ISBN10:
  • ISBN13:
  • kindle Asin:B0DTS7W8NR

About Author

sirasri

sirasri

3.66 119 19
View All Books